Home బాపట్ల పదో తరగతి ఫలితాల్లోను ఆధరగొట్టిన చీరాల శ్రీ గౌతమి విద్యార్థులు

పదో తరగతి ఫలితాల్లోను ఆధరగొట్టిన చీరాల శ్రీ గౌతమి విద్యార్థులు

472
0

చీరాల (Dn5 News) : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నూ చీరాల శ్రీ గౌతమి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ది బెస్ట్ అనిపించారు. శ్రీ గౌతమి హై స్కూల్ విద్యార్ది, కొత్తపేట రోశయ్య కాలనీకి చెందిన కుద్దుస్ 596లతో ప్రధమ స్థానంలో నిలిచారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యా బోధన చేయడం ద్వారానే ఇంతటి గొప్ప ఫలితాలు సాధించడం సాధ్యమైందని శ్రీ గౌతమీ విద్యా సంస్థల డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. ఇంటర్ టెన్త్ డిగ్రీ ఫలితాల్లో తమ విద్యార్థులను అగ్రభాగాన నిలబెట్టడంలో అధ్యాపకుల కృషికి తోడు పిల్లల తల్లిదండ్రుల సహకారం బాగుందని అభినందించారు.