బాపట్ల : పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీ 22వార్డులో రోడ్డు వెంబడి నివాసాలు ఉంటున్న 22మందికి లబ్దిదారులకు పోసిషన్ సర్టిఫికెట్లను ఎంఎల్సి అన్నం సతీష్ప్రభాకర్ మంగళవారం పంపిణీ చేశారు. లబ్దిదారులు ఎన్టిఆర్ గృహకల్ప పథకం ద్వారా పక్కా గృహాలు నిర్మించుకునేందుకు ధరకాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట కావూరు శ్రీనివాసరెడ్డి, ధర్మేంద్రరెడ్డి, కొటికలపూడి సురేష్, కుట్టుబోయిన రమేష్, ఇందిరా, బొట్టు కృష్ణ పాల్గొన్నారు.